Suryapet District: హుజూర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు: టీఆర్ఎస్ నేత కవిత

  • కేసీఆర్ పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు
  • ఈ విజయం కోసం మా వాళ్లు ఎంతోగానో శ్రమించారు
  • టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అభినందనలు

హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయంపై ఆ పార్టీ నేత కవిత స్పందించారు. సీఎం కేసీఆర్ పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించిన, టీఆర్ఎస్ కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్ నగర్ ప్రజలకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ విజయం కోసం నిరంతరం పాటుపడ్డ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు.

More Telugu News