కబడ్డీ టీమ్ కి కోచ్ గా యాక్షన్ హీరో గోపీచంద్!

- సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్
- మరో కబడ్డీ టీమ్ కి కోచ్ గా తమన్నా
- త్వరలో సెట్స్ పైకి
సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఓ ప్రాంతానికి చెందిన ఫీమేల్ కబడ్డీ జట్టుకి గోపీచంద్, మరో ప్రాంతానికి చెందిన ఫీమేల్ కబడ్డీ జట్టుకి కోచ్ గా తమన్నా నటించనున్నారు. బలమైన కథాకథనాలకి తగినట్టుగానే యాక్షన్ పాళ్లు ఉంటాయట. చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.