Andhra Pradesh: ఏపీలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రుల మార్పు... ఉత్తర్వులు జారీ

  • విశాఖ ఇన్ చార్జ్ గా కురసాల కన్నబాబు
  • శ్రీకాకుళం జిల్లా ఇన్ చార్జ్ గా కొడాలి నాని
  • ఆదిమూలపు సురేశ్ కు కడప జిల్లా బాధ్యతలు

రాష్ట్రంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రులను మార్చుతూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • శ్రీకాకుళం జిల్లా- కొడాలి నాని
  • విజయనగరం జిల్లా- వెల్లంపల్లి శ్రీనివాస్
  • విశాఖ- కురసాల కన్నబాబు
  • తూర్పుగోదావరి జిల్లా- మోపిదేవి వెంకటరమణ
  • పశ్చిమ గోదావరి- పేర్ని నాని
  • కృష్ణా జిల్లా- పెద్దిరెడ్డి
  • గుంటూరు- శ్రీరంగనాథరాజు
  • ప్రకాశం- బుగ్గన రాజేంద్రనాథ్
  • నెల్లూరు- బాలినేని శ్రీనివాసరెడ్డి
  • కర్నూలు- అనిల్ కుమార్ యాదవ్
  • కడప- ఆదిమూలపు సురేశ్
  • అనంతపురం- బొత్స సత్యనారాయణ
  • చిత్తూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి

More Telugu News