సైరాను మించిన సినిమా రాదనే అనుకుంటున్నా, వస్తే అదృష్టవంతుడ్నే: చిరంజీవి

- బాక్సాఫీసు వద్ద సైరా ఘనవిజయం
- హైదరాబాద్ లో సక్సెస్ మీట్
- పాల్గొన్న చిరంజీవి
అయితే సైరాను మించిన సినిమా తన కెరీర్ లో మళ్లీ రావాలి, కావాలి అనుకోవడం అత్యాశ అవుతుందని, సైరాకు దీటైన సినిమా తనకు మళ్లీ రాదనే భావిస్తున్నానని, ఒకవేళ వస్తే తనంతటి అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరని అన్నారు. భవిష్యత్ లో భగత్ సింగ్ వంటి వీరుడి కథను తెరకెక్కించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చిరు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.