Roja: జిమ్ చేసిన రోజా.. వీడియో చూడండి!

  • పుత్తూరు డిగ్రీ కాలేజీలో ఓపెన్ జిమ్
  • జిమ్ ను ప్రారంభించిన రోజా
  • జిమ్ పరికరాలతో కాసేపు వ్యాయామం

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కాసేపు జిమ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే చిత్తురు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ  డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను నేడు ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన పరికరాలతో కాసేపు వ్యాయామం చేశారు.

More Telugu News