Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న బదిలీల పర్వం... ఐపీఎస్ లకు స్థానచలనం

  • ఐపీఎస్ అధికారులకు బదిలీలు, డిప్యుటేషన్
  • కడప ఎస్పీగా కేకేఎన్ అన్బురాజన్
  • చిత్తూరు జిల్లా ఎస్పీగా సెంథిల్ కుమార్

వైసీపీ సర్కారు వచ్చాక భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం జరుగుతోంది. తాజాగా పెద్ద సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.

వివరాలు...

  • సీహెచ్ విజయారావు-గుంటూరు రూరల్ ఎస్పీ
  • విక్రాంత్ పాటిల్- విజయవాడ డీసీపీ-2
  • జయలక్ష్మి- డిప్యుటేషన్
  • సెంథిల్ కుమార్-చిత్తూరు ఎస్పీ
  • సీహెచ్ వెంకటప్పలనాయుడు-ఇంటెలిజెన్స్ ఎస్పీ
  • కేకేఎన్ అన్బురాజన్-కడప ఎస్పీ
  • గజరావు భూపాల్-తిరుపతి అర్బన్ ఎస్పీ
  • ఎస్ హరికృష్ణ-అడ్మినిస్ట్రేషన్ డీసీపీ
  • అమిత్ గార్గ్-పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్
  • పీవీ సునీల్ కుమార్-పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ
  • రాజశేఖర్ బాబు-లా అండ్ ఆర్డర్ ఏఐజీ
  • భాస్కర్ భూషణ్-అడ్మినిస్ట్రేషన్ ఏఐజీ
  • కె వెంకటేశ్వరరావు-ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (విజిలెన్స్)

More Telugu News