Artist: సినీ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

  • వేణుమాధవ్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు
  • వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
  • తెలంగాణ సీఎంఓ ప్రకటన

ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ తన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారని కొనియాడారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

More Telugu News