రేవంత్, ఏంటా స్పీడు...నువ్వు చాలా జూనియర్ తెలుసా?: వీహెచ్ హితవు

- ఇటీవల చేసిన విమర్శల పై మండిపాటు
- నీ స్పీడ్ ప్రాంతీయ పార్టీల్లో నడుస్తుంది...ఇక్కడ కాదు
- నీ వ్యాఖ్యల వల్ల నల్గొండ నేతలంతా ఒక్కటయ్యారు
‘నువ్వు చాలా జూనియర్. నీ స్థాయికి అంత స్పీడ్ పనికి రాదు’ అంటూ హితవు పలికారు. హుజూర్నగర్ అభ్యర్థి విషయంలో రేవంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు. హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్రెడ్డి మూడు సార్లు గెలిచిన విషయాన్ని మర్చిపోరాదని సూచించారు. రేవంత్ వ్యాఖ్యల వల్ల నల్గొండ జిల్లా నేతలంతా ఏకమయ్యారని గుర్తుచేశారు.