Andhra Pradesh: ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!

  • విడుదల చేసిన దర్శకుడు వర్మ
  • ఇప్పటికే ఫస్ట్ సాంగ్ రిలీజ్
  • ఏపీలో రాజకీయాలే సినిమా కథ

ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ సినిమా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాత్రధారులను కూడా చూచాయగా చూపించారు. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు సినిమాకు సంబంధించిన ‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్’ను వర్మ విడుదల చేశారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

More Telugu News