Gujjanagundla: గుంటూరులో తుపాకీ కలకలం!

  • గుంటూరులో స్థల వివాదం
  • తుపాకీతో హల్ చల్ చేసిన వ్యక్తి
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుంటూరు నగరంలో ఓ వ్యక్తి తుపాకీతో కలకలం సృష్టించాడు. ఆంజనేయస్వామి గుడి వద్ద స్థల వివాదం విషయమై తుపాకీతో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. స్థానిక గుజ్జనగుండ్ల కూడలి వద్ద ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News