Rajinikanth: సోషల్ మీడియాలో లీకైన రజనీకాంత్ 'దర్బార్' లుక్

  • శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రజనీ చిత్రం 'దర్బార్'
  • రజనీ సరసన నటిస్తున్న నయనతార
  • పోలీస్ ఆఫీసర్ గెటప్ లో రజనీ

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'దర్బార్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీ సరసన నయనతార నటిస్తోంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ సోషల్ మీడియాలో లీకై, వైరల్ అవుతోంది. ఇందులో రజనీ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉండగా, పక్కనే నయనతార కూడా ఉంది.

More Telugu News