చీరాలలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. కరణం బలరాంను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు!

- చీరాల ఎమ్మార్వో ఆఫీసులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- హాజరైన ఎమ్మెల్యే కరణం బలరాం
- బలరాంను ఆఫీసు ముందే అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
- వెనక్కు వెళ్లిపోవాలని నినాదాలు.. పోటీగా టీడీపీ శ్రేణుల నినాదాలు
దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతలోనే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి సాములు భారీగా అనుచరులతో కలిసి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయించి టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించివేశారు. కరణం బలరాం మాత్రం ఎమ్మార్వో ఆఫీసులోనే ఉండిపోయారు.