రేపు అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలి: కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్

Sun, Jul 28, 2019, 02:34 PM
  • రేపు విశ్వాసపరీక్ష నిర్వహించాలని సీఎం కోరారు
  • సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలి
  • ఈ నెల 31లోగా ఆర్థికబిల్లు ఆమోదం పొందాల్సి ఉంది
కర్ణాటక సీఎం యడియూరప్ప రేపు విశ్వాసపరీక్ష ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని ఆదేశించారు. రేపు విశ్వాసపరీక్ష నిర్వహించాలని సీఎం యడియూరప్ప కోరారని, ఈ నెల 31లోగా ఆర్థికబిల్లు ఆమోదం పొందాల్సి ఉందని ఆయన చెప్పారని అన్నారు
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad