హిందూ పూజారిపై అమెరికాలో దాడి!

- గ్రీన్ ఓక్స్ ప్రాంతంలో శివశక్తి పీఠం
- పూజారిగా పనిచేస్తున్న హరీశ్ చందర్
- దాడికి పాల్పడి గాయపరిచిన అమెరికన్
కాగా, ఈ దాడిని విద్వేష దాడని, స్వామీజీని లక్ష్యంగా చేసుకుని ఇది జరిగిందని ఆయన శిష్యులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాడికి పాల్పడే ముందు సెర్జియ, ఇది తమ ప్రాంతమని నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. గాయాల నుంచి తాను నిదానంగా కోలుకుంటున్నానని, తనపై దాడికి దిగిన వ్యక్తి కోసం కూడా ప్రార్థిస్తానని హరీశ్ చందర్ వ్యాఖ్యానించారు.