పీవీ నరసింహారావు అపర చాణక్యుడు.. గొప్పనాయకుడు!: పైడికొండల మాణిక్యాలరావు

- నేడు పీవీ నరసింహారావు జయంతి
- నివాళులు అర్పించిన బీజేపీ నేత
- దేశ ప్రజల హృదయాల్లో పీవీ సుస్థిరస్థానం సంపాదించుకున్నారని వ్యాఖ్య
దేశ భవిష్యత్తుకు పునాదులు వేసిన గొప్ప నాయకుడని ప్రశంసించారు. పీవీ నరసింహారావు దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని వ్యాఖ్యానించారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పైడికొండల ట్వీట్ చేశారు.