బడ్జెట్ సమావేశాలపై నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ

Wed, Feb 13, 2013, 10:15 AM
ఈ నెల 21 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశం అవుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి? అన్న అంశంపై ఇందులో చర్చించనున్నారు. సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్ధికమంత్రి చిదంబరం, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్, పలువురు ఉన్నత అధికారులు పాల్గొంటారు. 
Tags:
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad