Allu Arjun: స్విస్ లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ ఫ్యామిలీ!

  • వేసవి విడిదిగా స్విట్జర్లాండ్ ను ఎంచుకున్న అల్లు అర్జున్
  • భార్య స్నేహ పిల్లలతో కలిసి సేదదీరుతున్న బన్నీ
  • ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు

'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' తరువాత ఇప్పటివరకూ ముఖానికి రంగేసుకోని అల్లు అర్జున్, ఈ వేసవిలో స్విట్జర్లాండ్ లో తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి సేదదీరుతున్నాడు. స్విస్ లో మంచు కొండల ముందున్న ఓ స్టార్ రిసార్ట్ లో బస చేసిన అల్లు అర్జున్, విడిదికి సంబంధించిన చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో బన్నీ ఈ చిత్రాన్ని పోస్ట్ చేయగా, ఇవిప్పుడు వైరల్ అవుతున్నాయి. బన్నీ, స్నేహల జంట తమ బిడ్డలను ఎత్తుకుని పోజులిస్తున్న దృశ్యాలు అందరినీ అలరిస్తున్నాయి.






View this post on Instagram









Life Lo Ela Undali ??? And they said “ HAPPY GAAAAAAA “

A post shared by Allu Arjun (@alluarjunonline) on

More Telugu News