Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు నేడు.. స్పందించిన గంటా శ్రీనివాసరావు!

  • సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
  • ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా
  • యువతరానికి సచిన్ స్ఫూర్తి ప్రదాత


దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

యువతకు సచిన్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీమిండియా జెర్సీతో ఉన్న సచిన్ ఫొటోలను గంటా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  

More Telugu News