ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్పు బోల్తా.. బాధితుల్లో కూకట్ పల్లి వాసులు!

Sun, Apr 14, 2019, 09:08 PM
  • మార్కాపురం మండలంలోని కోమటికుంటలో ఘటన
  • 18 మందికి గాయాలు, ఓ మహిళ పరిస్థితి విషమం
  • అధిక వేగం వల్లే ప్రమాదం జరిగినట్టు సమాచారం
ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలు కాగా, ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తుండగా మార్కాపురం మండలంలోని కోమటికుంటలో బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుల్లో హైదరాబాద్, కూకట్ పల్లి వాసులు ఉన్నట్టు సమాచారం. బస్సును అధిక వేగంతో నడపడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement