Andhra Pradesh: ‘చంద్రన్నా.. నిన్ను చీల్చినా నీ వెన్ను వణకదు.. నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు’.. అదరగొట్టేస్తున్న టీడీపీ ప్రచార గీతం!

  • జోరు పెంచిన రాజకీయ పార్టీలు
  • ప్రచార గీతాలతో కార్యకర్తల్లో జోష్
  • తాజాగా ‘శిల మోసే గాయాలే కావా శిల్పాలు’ పాట విడుదల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచార గీతాలు, చిత్రాలతో జోరును పెంచుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ‘రావాలి జగన్-కావాలి జగన్’ పాటతో ప్రజల్లోకి దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ విడుదల చేసిన ‘శిల మోసే గాయాలే కావా శిల్పాలు’ అనే ప్రచార గీతం అదరగొడుతోంది. ‘నిన్ను చీల్చినా నీ వెన్ను వణకదు.. నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. చంద్రన్నా.. చంద్రన్నా.. నువ్వు చెమ్మగిల్లనీయవు ఏ కళ్లయినా’ అంటూ సాగే ఈ పాటను మీరూ చూసేయండి.

More Telugu News