‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: వైఎస్ విజయమ్మ

- వైఎస్ హయాంలో నిర్మించిన కాల్వలోకి నీరు తెచ్చి ‘పట్టిసీమ’ అంటారా?
- ఈ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు
- ప్రజా సంక్షేమమే వైఎస్ కుటుంబ ధ్యేయం
వైఎస్ఆర్ కట్టిన ప్రాజెక్టుల్లో ట్యాప్ లు తిప్పి తానే కట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ప్రతిదానికి చంద్రబాబు ‘జగన్ నామస్మరణ’ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమమే వైఎస్ కుటుంబ ధ్యేయమని, ‘నవరత్నాలు’ ద్వారా స్వర్ణయుగం వస్తుందని అన్నారు.