YSRCP: మందు కొడుతూ వైసీపీ కార్యకర్తల హల్ చల్!

  • దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ సమర్పణ 
  • వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై మద్యం తాగుతూ హల్ చల్
  • వాహనాలపై ఎక్కి ఊగిపోయిన కార్యకర్తలు

ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ కార్యకర్తలు మందుకొడుతూ హల్ చల్ చేశారు. పర్చూరు వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు నడిరోడ్డుపై మద్యం తాగుతూ, వాహనాలు ఎక్కి ఊగిపోయారు. రోడ్డుపై హల్ చల్ చేశారు. పర్చూరులోని మద్యం దుకాణాలన్నీ వైసీపీ కార్యకర్తలతో నిండిపోయాయి.

More Telugu News