ap7am logo

ఏపీ అసెంబ్లీ... కాంగ్రెస్ విడుదల చేసిన 132 పేర్లు ఇవే!

Tue, Mar 19, 2019, 08:55 AM
  • నిన్న రాత్రి న్యూఢిల్లీలో జాబితా విడుదల
  • పెండింగ్ లో విశాఖ, విజయవాడ, నంద్యాల లోక్ సభ స్థానాలు
  • రఘువీరారెడ్డి లేకుండానే పేర్లు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ పడే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ నిన్న రాత్రి న్యూఢిల్లీలో విడుదల చేసింది. 132 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ చీఫ్ రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. కుమారుడి పెళ్లి కారణంగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గైర్హాజరు అయినప్పటికీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాలు ఇన్ చార్జ్ ఊమెన్‌ చాందీ, కార్యదర్శులు క్రిస్టోఫర్‌ తిలక్‌, మొయ్యప్పన్‌ లు అభ్యర్థుల వడపోత కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖపట్నం, విజయవాడ, నంద్యాల లోక్‌ సభ అభ్యర్థుల పేర్లపై మాత్రం స్పష్టత రాలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే (జిల్లాల వారీగా)
శ్రీకాకుళం జిల్లా
ఇచ్ఛాపురం - కొల్లి ఈశ్వరరావు
పలాస - మజ్జి శారద
టెక్కలి - చింతాడ దిలీప్‌కుమార్‌
పాతపట్నం - బన్న రాము
శ్రీకాకుళం - చౌదరి సతీశ్‌
ఆముదాలవలస - బొడ్డేపల్లి సత్యవతి
ఎచ్చెర్ల - కొత్తకొట్ల సింహాద్రినాయుడు
నరసన్నపేట - డోలా ఉదయభాస్కర్‌
రాజాం (ఎస్సీ) - కంబాల రాజవర్థన్‌
పాలకొండ (ఎస్టీ) - హిమరక్‌ ప్రసాద్‌

విజయనగరం జిల్లా
కురుపాం (ఎస్టీ) - నిమ్మక సింహాచలం
పార్వతీపురం (ఎస్సీ) - హరియాల రాముడు
సాలూరు (ఎస్టీ) - రాయల సుందర రావు
బొబ్బిలి - వెంగళ నారాయణరావు
చీపురుపల్లి - జమ్ము ఆదినారాయణ
గజపతినగరం - బొబ్బిలి శ్రీను
నెల్లిమర్ల - ఎస్‌ రమేశ్‌ కుమార్‌
విజయనగరం - సతీశ్‌ కుమార్‌ సుంకరి
శృంగవరపుకోట - బోగి రమణ

విశాఖపట్నం జిల్లా
భీమిలి - లక్ష్మణ్‌కుమార్‌
విశాఖపట్నం (దక్షిణం) -  పీ భగత్‌
చోడవరం - గూనూరు వెంకటరావు
మాడుగుల - బొడ్డు బుచ్చి శ్రీనివాసరావు
అరకు (ఎస్టీ) - పాచిపెంట శాంతకుమారి
పాడేరు (ఎస్టీ) - వంతల సుబ్బారావు
పెందుర్తి - ఆడారి రమేశ్‌ నాయుడు
పాయకరావుపేట(ఎస్సీ) - తాళ్లూరి విజయ్‌ కుమార్‌
నర్సీపట్నం - మీసాల సుబ్బన్న
యలమంచిలి - కుంద్రపు అప్పారావు

చిత్తూరు జిల్లా
తంబళ్లపల్లె - ఎంఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి
చంద్రగిరి - కేపీఎస్‌ వాసు
శ్రీకాళహస్తి - సముద్రాల బత్తయ్యనాయుడు
చిత్తూరు - టీకారాం
కుప్పం  - బీఆర్‌ సురేశ్‌బాబు
గంగాధర నెల్లూరు(ఎస్సీ) - సోదెం నరసింహులు

తూర్పుగోదావరి జిల్లా
తుని - సీహెచ్‌ పాండురంగారావు
ప్రత్తిపాడు - ఉమ్మాడి వెంకటరావు
పిఠాపురం - పంతం ఇందిర
కాకినాడ రూరల్‌ - నులుకుర్తి వెంకటేశ్వరరావు
పెద్దాపురం - తుమ్మల దొరబాబు
అనపర్తి - డాక్టర్‌ వడయార్‌
కాకినాడ సిటీ - కోలా వెంకటవరప్రసాద్‌ వర్మ
రామచంద్రపురం - ముసిని రామకృష్ణ
ముమ్మిడివరం - మోపూరి శ్రీనివాస్‌ కిరణ్‌
అమలాపురం (ఎస్సీ) - ఐతాబత్తుల సుభాషిణి
రాజోలు (ఎస్సీ) - కాసి లక్ష్మణ స్వామి
పి.గన్నవరం(ఎస్సీ) - ములపర్తి మోహనరావు
మండపేట - కామన ప్రభాకర్‌రావు
రాజానగరం - సోడదాసి మార్టిన్‌ లూథర్‌
రాజమండ్రి సిటీ - బోడా లక్ష్మి వెంకట ప్రసన్న
రాజమండ్రి రూరల్‌ - రాయుడు రాజవల్లి
జగ్గంపేట - మారోతు శివ గణేశ్‌
రంపచోడవరం (ఎస్టీ) - గొండి బాలయ్య

పశ్చిమగోదావరి జిల్లా
కొవ్వూరు (ఎస్సీ) - అరిగెల అరుణకుమారి
నిడదవోలు - పెద్దిరెడ్డి సుబ్బారావు
ఆచంట - నెక్కంటి వెంకట సత్యనారాయణ
పాలకొల్లు - వర్థినీడి సత్యనారాయణ
నరసాపురం - బొమ్మిడి రవిశ్రీనివాస్‌
ఉండి - గాదిరాజు లచ్చిరాజు
తణుకు - బొక్కా భాస్కరరావు
తాడేపల్లిగూడెం - మార్నీడి శేఖర్‌ (బాబ్జీ)
ఉంగుటూరు - పాతపాటి హరికుమార్‌రాజు
దెందులూరు - దొప్పలపూడి రామకృష్ణ చౌదరి
ఏలూరు - రాజనాల రామ్మోహన్‌రావు
గోపాలపురం (ఎస్సీ) - ఎన్‌ఎం వరప్రసాద్‌
పోలవరం (ఎస్టీ) - కేఆర్‌ చంద్రశేఖర్‌
చింతలపూడి(ఎస్సీ) - మారుమూడి థామస్‌

కృష్ణా జిల్లా
తిరువూరు (ఎస్సీ) - పరస రాజీవ్‌రతన్‌
గన్నవరం - సుంకర పద్మశ్రీ
గుడివాడ - ఎస్‌ దత్తాత్రేయులు
కైకలూరు - నూతలపాటి పీటర్‌ పాల్‌ ప్రసాద్‌
పెడన - సత్తినేని వెంకటరాజు
మచిలీపట్నం - ఎండీ దాదాసాహెబ్‌
అవనిగడ్డ - అందె శ్రీరామమూర్తి
పామర్రు (ఎస్సీ) - మువ్వ మోహనరావు
పెనమలూరు - లామ్‌ తాంతియాకుమారి
మైలవరం - బొర్రా కిరణ్‌
నందిగామ (ఎస్సీ) - పరమేశ్వర్‌రావు వేల్పుల
జగ్గయ్యపేట - కర్నాటి అప్పారావు
 
గుంటూరు జిల్లా
మంగళగిరి - ఎస్‌కే సలీం
తెనాలి - సీహెచ్‌ సాంబశివుడు
ప్రత్తిపాడు (ఎస్సీ) - కొరివి వినయ్‌ కుమార్‌
చిలకలూరిపేట - మద్దుల రాధాకృష్ణ
నరసరావుపేట - అలెగ్జాండర్‌ సుధాకర్‌
గురజాల - యలమంద రెడ్డి
మాచర్ల - యరమాల రామచంద్రారెడ్డి

ప్రకాశం జిల్లా
ఎర్రగొండపాలెం (ఎస్సీ) - ఎం వెంకటేశ్వరరావు
దర్శి - పీ కొండారెడ్డి
అద్దంకి - నన్నూరి సీతారామాంజనేయులు
సంతనూతలపాడు (ఎస్సీ) - వేమా శ్రీనివాసరావు
ఒంగోలు - ఈద సుధాకర్‌రెడ్డి
కొండపి (ఎస్సీ) - శ్రీపతి ప్రకాశం
మార్కాపురం  - షేక్‌ సైదా
గిద్దలూరు - పగడాల రంగస్వామి
కనిగిరి - పాశం వెంకటేశ్వర్లు

నెల్లూరు జిల్లా
కావలి - చింతల వెంకటరావు
ఆత్మకూరు - చెరువు శ్రీధర్‌ రెడ్డి
కోవూరు - జాన రామచంద్ర గౌడ్‌
నెల్లూరు రూరల్‌ - ఉడతా వెంకటరావుయాదవ్‌
సర్వేపల్లి - పూల చంద్రశేఖర్‌

కడప జిల్లా
బద్వేలు (ఎస్సీ) - పీఎం కమలమ్మ
రాయచోటి - షేక్‌ అల్లాబక్ష్‌ బాషా
పులివెందుల - వేలూరు శ్రీనివాసరెడ్డి
కమలాపురం - పొట్టిపాటి చంద్రశేఖర్‌ రెడ్డి
జమ్మలమడుగు - వెన్నపూస సులోచన
ప్రొద్దుటూరు - గొర్రె శ్రీనివాసులు
కోడూరు(ఎస్సీ) - గోశాలదేవి

కర్నూలు జిల్లా
ఆళ్లగడ్డ - చాకలి పుల్లయ్య
శ్రీశైలం - నాయక్‌ సయ్యద్‌ తస్లీమా
నందికొట్కూరు(ఎస్సీ) - సీ అశోక్‌ రత్నం
పాణ్యం - నాగామధు యాదవ్‌
నంద్యాల - చింతల మోహనరావు
బనగానపల్లె - హరిప్రసాద్‌రెడ్డి
డోన్‌ - వెంకట శివారెడ్డి
పత్తికొండ - బోయ క్రాంతినాయుడు
కోడుమూరు (ఎస్సీ) - దామోదరం రాధాకృష్ణమూర్తి
ఎమ్మిగనూరు - లక్ష్మీనారాయణరెడ్డి
మంత్రాలయం - శివప్రకాశ్‌రెడ్డి
ఆదోని - బోయ నీలకంఠప్ప
ఆలూరు - షేక్‌ షావలి

అనంతపురం జిల్లా
రాయదుర్గం - ఎంబీ చిన్నప్పయ్య
ఉరవకొండ - రామానాయుడు
తాడిపత్రి - గుజ్జల నాగిరెడ్డి
శింగనమల - సాకే శైలజానాథ్‌
కల్యాణదుర్గం - ఎన్‌.రఘువీరారెడ్డి
రాప్తాడు - జనార్దన్‌రెడ్డి
మడకశిర (ఎస్సీ) - కే అశ్వత్థనారాయణ
హిందూపురం - టీ బాలాజీ మనోహర్‌
పెనుకొండ - చిన్న వెంకటరాములు
పుట్టపర్తి - కోట శ్వేత
ధర్మవరం - రంగన్న అశ్వత్థనారాయణ
కదిరి - పఠాన్‌ ఖాసింఖాన్‌
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
IC - Shoora EB5 Banner Ad
Garudavega Banner Ad
Ramya Rao’s response whether Harish will revolt against KC..
Ramya Rao’s response whether Harish will revolt against KCR
KCR starts groundworks for Federal Front..
KCR starts groundworks for Federal Front
Gandra Venkataramana Reddy Joins TRS..
Gandra Venkataramana Reddy Joins TRS
Junior artist files case against Tamil top director..
Junior artist files case against Tamil top director
Vijaya Sai Reddy invited me to join YSRCP: V.V. Lakshminar..
Vijaya Sai Reddy invited me to join YSRCP: V.V. Lakshminarayana
Nani cast as hero in Jersey as he looks like me: Child art..
Nani cast as hero in Jersey as he looks like me: Child artist Ronit
Chandrababu Responds On TS Intermediate Failures & Sui..
Chandrababu Responds On TS Intermediate Failures & Suicides
Gabbar Singh comedian Sai sensational comments on Ali..
Gabbar Singh comedian Sai sensational comments on Ali
Ram Charan thanked his Japan fans; Know Why?..
Ram Charan thanked his Japan fans; Know Why?
Never dreamt of becoming PM: Modi to actor Akshay..
Never dreamt of becoming PM: Modi to actor Akshay
Godzilla II: King of the Monsters– Final Telugu Trailer..
Godzilla II: King of the Monsters– Final Telugu Trailer
Civil, criminal cases filed against Prabhas starrer Mr Per..
Civil, criminal cases filed against Prabhas starrer Mr Perfect: Novelist Shyamala Rani
Lyrical song ‘Sampaddhoy Nanne’ from 7 movie ft. Havish, R..
Lyrical song ‘Sampaddhoy Nanne’ from 7 movie ft. Havish, Regina, Nandita
Mahesh fans oppose Rashmika Mandanna as heroine in next fi..
Mahesh fans oppose Rashmika Mandanna as heroine in next film of superstar
Prof K Nageshwar analysis over Chandrababu’s prediction on..
Prof K Nageshwar analysis over Chandrababu’s prediction on BJP coming to power
Political Mirchi: Can RGV Do Justice With Character Of KC..
Political Mirchi: Can RGV Do Justice With Character Of KCR In Tiger KCR?
9 PM Telugu News- 23rd April 2019..
9 PM Telugu News- 23rd April 2019
Bithiri Sathi Satirical Conversation With Savitri Over TS ..
Bithiri Sathi Satirical Conversation With Savitri Over TS Inter Results Issue
BYE BYE Bandla: TV5 Murthy Live Debate with Bandla Ganesh..
BYE BYE Bandla: TV5 Murthy Live Debate with Bandla Ganesh
Sri Lanka hotel suicide bombers caught on CCTV..
Sri Lanka hotel suicide bombers caught on CCTV