YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితా... ఆసక్తికర అంశాలు!

  • ఆలిండియా సర్వీసుల్లో పని చేసిన 9 మంది
  • 15 మంది డాక్టర్లకు టికెట్లు
  • జాబితాలో 15 మంది మహిళలకు చోటు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీపడే మొత్తం 175 మంది పేర్లనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాను ఓ మారు విశ్లేషిస్తే...

* ఆలిండియా సర్వీసుల్లో పనిచేసిన వారు 9 మంది
* అభ్యర్థుల్లో డాక్టర్ల సంఖ్య 15
* డిగ్రీ చదివిన వారు 139 మంది, పీజీ చేసిన వారు 41 మంది
* 33 మంది అభ్యర్థుల వయసు 45 ఏళ్లలోపే
* 45 నుంచి 60 ఏళ్లలోపు 98 మంది
* 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 40 మంది.
* 40 మంది సిట్టింగ్ లకు స్థానం.
* 199 మందికి గతంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పోటీచేసిన అనుభవం.
* గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన 24 మందికి చాన్స్... వీరిలో 12 మంది మంత్రులు కూడా.
* 37 మంది మాజీ ఎమ్మెల్యేలకు సీట్లిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్.
* జాబితాలో మహిళల సంఖ్య 15.

More Telugu News