Andhra Pradesh: నవయుగ మేధో సైనికుడా.. సమయం తెలియని సేవకుడా.. అదరగొట్టేస్తున్న టీడీపీ ప్రచార గీతం!

  • దర్శకుడు బోయపాటి శ్రీను రూపకల్పన
  • ఏపీ అభివృద్ధిపై అద్భుతంగా పాట
  • చంద్రుడా రారా.. ఇంద్రుడై రారా ధీరా అంటూ సాగేపాట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మళ్లీ నువ్వే రావాలి నినాదంతో తొలి ప్రచార గీతాన్ని ఏపీ సీఎం విడుదల చేశారు. ‘చంద్రుడా రారా.. ఇంద్రుడై రారా ధీరా.. నీ వల్ల ఈ రాష్ట్రపు సంక్షేమం. సత్యం.. నిత్యం.. సఫలం’ అంటూ అదరగొట్టేలా సాగే ఈ పాటకు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను రూపకల్పన చేశారు. ఈ పాట బ్యాక్ గ్రౌండ్ లో పోలవరం, అమరావతి నిర్మాణాలను చూపారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

More Telugu News