ap7am logo

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ‘అవసరం’ పాట విడుదల.. రామ్ గోపాల్ వర్మపై నెటిజన్ల ప్రశంసలు!

Thu, Mar 07, 2019, 10:04 AM
  • ఇప్పటికే టీజర్, రెండు పాటలను విడుదల చేసిన వర్మ
  • తాజాగా ‘అవసరం’ అంటూ సాగే పాట రిలీజ్
  • తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటల విడుదలతో వర్మ టాలీవుడ్ లో హీట్ పెంచేశారు. తాజాగా ‘అవసరం’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ‘ఆస్తులన్నీ పంచేవరకే తండ్రి అవసరం.. వరకట్నం ఇచ్చేవరకే మామ అవసరం’ అంటూ సాగే ఈ పాటపై నెటిజన్లు ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో సాంగ్ ను మీరూ చూసేయండి.
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
GarudaVega Banner Ad