Andhra Pradesh: ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలి: వైఎస్ జగన్

  • అభినందన్ కుటుంబానికి మనోస్థయిర్యం ఇవ్వాలి
  • ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను
  • వైసీపీ అధినేత జగన్ ట్వీట్

పాకిస్థాన్ ఆర్మీకి పట్టుబడ్డ ఐఏఎఫ్ వింగ్ కమాండర్, పైలట్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు జగన్ ఓ ట్వీట్ చేశారు. ఈ కష్ట కాలంలో అభినందన్ కుటుంబానికి మనోస్థయిర్యాన్ని ఇవ్వాలని, అతను క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని జగన్ కోరుకున్నారు.
 


More Telugu News