f2: ‘ఎఫ్2’ అభిమానులకు శుభవార్త.. 'గిర్రగిర్ర' ఫుల్ వీడియో సాంగ్ విడుదల!

  • సంక్రాంతికి విడుదలైన సినిమా
  • హిట్ టాక్ తెచ్చుకున్న ఎఫ్2
  • వెంకటేశ్-తమన్నా, వరుణ్ తేజ్-మెహరీన్ కాంబినేషన్

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘ఎఫ్2’ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్, వరుణ్ తేజ్, మెహరీన్, తమన్నా ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ‘ఎఫ్2’ సినిమా యూనిట్ తాజాగా ‘గిర్రగిర్ర’ అంటూ సాగే హైవోల్టేజ్ వీడియో సాంగ్ ను ఈరోజు విడుదల చేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

More Telugu News