బ్యాలెట్ బాక్సులు వాడే ప్రసక్తే లేదు.. ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరు!: కేంద్ర ఎన్నికల సంఘం

- సార్వత్రిక ఎన్నికల్లో వీటినే వాడుతాం
- బ్యాలెట్ విధానానికి వెళ్లడం కష్టం
- కౌంటింగ్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది
దీనివల్ల కౌంటింగ్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుందని తెలిపింది. ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు ఉన్నా తమకు ఫిర్యాదు చేయొచ్చనీ, వాటిని నివృత్తి చేస్తామని పేర్కొంది. భారత్ లో వాడే ఈవీఎంలను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలు తయారుచేస్తాయి.