'మిస్టర్ మజ్ను'లో ఆ పాట వింటే నాకు 'సంతోషం' గుర్తొచ్చింది: అఖిల్ తో నాగార్జున

- టైటిల్ నాకు బాగా నచ్చింది
- ఆ రెండుపాటలు చాలా బాగున్నాయి
- దర్శకుడు వెంకీ నాకు ముందే చెప్పాడు
టైటిల్ వినగానే చాలా బాగుందనిపించింది. ఈ సినిమాలో 'కోపంగా .. కోపంగా' అనే పాట నాకు బాగా నచ్చింది. 'నాలో నీకు .. ' అనే పాట మరింత నచ్చింది. ఈ పాటలో కొన్ని లైన్స్ వింటుంటే 'సంతోషం' సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో 'నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా .. ' అనే పాటలా అనిపించింది. కథ చెప్పేటప్పుడే నాతో వెంకీ అన్నాడు .. 'మన్మథుడు' .. 'సంతోషం' తరహాలో ఇదో మంచి సినిమా అవుతుందని" అని నాగార్జున చెప్పుకొచ్చారు.