ఆరు నెలల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్

Mon, Jan 21, 2019, 03:24 PM
  • రూ.899 ప్యాక్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్
  • 180 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 1.5 జీబీ డేటా
  • ఏపీ, తెలంగాణ సర్కిల్ వారికి మాత్రమే
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం తాజాగా 180 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త రూ.899 ప్యాక్ ను లాంచ్ చేసింది. రోజుకి 1.5 జీబీ ఉచిత డేటా లభించే ఈ ఆఫర్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లో భాగంగా అపరిమిత కాల్స్ (ముంబై, ఢిల్లీ సర్కిల్ మినహా)తో పాటు 50 ఉచిత ఎస్ఎంఎస్ లు పంపుకునే వీలుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha