50 ఒవర్లూ ఆడలేకపోయిన ఆసీస్... భారత లక్ష్యం 231 పరుగులు!

- 48.4 ఓవర్లలో ఆలౌట్
- ఒంటరి పోరాటం చేసిన హాండ్స్ కాంబ్
- మరికాసేపట్లో భారత్ ఛేజింగ్
ఆసీస్ బ్యాట్స్ మన్లలో కారీ 5, ఫించ్ 14, ఖావాజా 34, ఎస్ఈ మార్ష్ 39, హాండ్స్ కాంబ్ 58, స్టోయిన్స్ 10, మాక్స్ వెల్ 26, రిచర్డ్ సన్ 16, జంపా 8 పరుగులు చేయగా, స్టాన్ లేక్ డక్కౌట్ అయ్యాడు. సిడిల్ 10 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరికాసేపట్లో 231 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.
