sensex: వారాన్ని లాభాలతో ముగించిన మార్కెట్లు

  • ఫైనాన్షియల్ సెక్టార్ అండ
  • 269 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 80 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ఫైనాన్షియల్ సెక్టార్ అండతో లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 269 పాయింట్లు లాభపడి 36,077కు పెరిగింది. నిఫ్టీ 80 పాయింట్లు పుంజుకుని 10,860 కి చేరుకుంది.

టాప్ గెయినర్స్:
సింఫనీ (7.98%), మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా (6.86%), రిలయన్స్ క్యాపిటల్ (6.31%), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (6.20%), హెచ్డీఐఎల్ (5.71%).  
 
టాప్ లూజర్స్:
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-4.90%), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (-2.86%), ఈ-క్లర్క్స్ సర్వీసెస్ (-2.30%), ఇన్ఫో ఎడ్స్ ఇండియా (-2.27%), సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసర్చ్ కంపెనీ (-2.26%).

More Telugu News