idea: ఐడియా నుంచి మరో కొత్త ప్లాన్!

  • ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.392 ప్లాన్ 
  • 60 రోజుల వ్యాలిడిటీ 
  • రోజుకి 1.4 జీబీ డేటాతో పాటు 100 ఎస్ఎంఎస్ లు ఉచితం

టెలికాం సంస్థ ఐడియా తాజాగా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.392 పేరిట నూతన ప్లాన్ ని లాంచ్ చేసింది. 60 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్ లో వినియోగదారులు రోజుకి 1.4 జీబీ డేటాతో పాటు 100 ఎస్ఎంఎస్ లని ఉచితంగా పొందుతారు. అన్ లిమిటెడ్ వాయిస్  కాల్స్ లభించే ఈ ప్లాన్ లో కస్టమర్లు రోజుకి 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది.

More Telugu News