Nubia Red Magic: గేమింగ్ ప్రియుల కోసం అద్భుత ఫీచర్లతో నూతన స్మార్ట్ ఫోన్ విడుదల!

  • భారత్‌లో విడుదలైన నూబియా రెడ్ మ్యాజిక్
  • ధర రూ.29999
  • ఈరోజు నుండే అమెజాన్ లో ప్రత్యేకంగా విక్రయం

గేమింగ్ ప్రియుల కోసం మొబైల్ దిగ్గజం నూబియా తాజాగా సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అధునాతన స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ తో సౌకర్యవంతంగా గేమ్స్ ఆడుకునేందుకు ప్రత్యేకంగా 'నూబియా రెడ్ మ్యాజిక్' స్మార్ట్ ఫోన్ ని రూపొందించారు. ఈరోజు నుండే అమెజాన్ వెబ్ సైట్లో ప్రత్యేకంగా విక్రయిస్తోన్న ఈ ఫోన్ ధర రూ.29999గా నిర్ణయించారు.

నూబియా రెడ్ మ్యాజిక్‌ ప్రత్యేకతలు:

  • 5.99" ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ( 2160 x 1080 పిక్సల్స్)
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
  • 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 24 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్, డీటీఎస్ ఆడియో, డెడికేటెడ్ గేమింగ్ బటన్, 4జీ వీవోఎల్‌టీఈ
  • 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

More Telugu News