sarvatrika elections: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల?

  • ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం
  • మొత్తం 9 దశల్లో ఎన్నికల నిర్వహణ
  • ఏప్రిల్ 6న మొదటి విడత ఎన్నికలు

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. మొత్తం 9 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ భావిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 6న మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించిందని సంబంధిత వర్గాల సమాచారం.

More Telugu News