Telangana: తెలంగాణ 2018 అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక, అత్యల్ప మెజారిటీ పొందిన అభ్యర్థులు వీరే!

  • హరీష్ రావుకు అత్యధికంగా 1,18,699 మెజారిటి 
  • కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సక్కుకు అత్యల్పంగా 171
  • 50,000కు పైగా మెజారిటీ పొందినవారు 18మంది
  • 5,000 కంటే తక్కువగా మెజారిటీ పొందినవారు 16 మంది

More Telugu News