flipkart: భారీ తగ్గింపుతో మూడు రోజుల పాటు ఫ్లిప్‌ కార్ట్‌ 'బిగ్ షాపింగ్ డేస్' సేల్!

  • ఈరోజు నుండి 8వ తేదీ వరకు భారీ సేల్ 
  • పలు ఉత్పత్తులపై భారీ తగ్గింపు
  • హెచ్.డీ.ఎఫ్.సీ కార్డులపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తమ కొనుగోలుదారుల కోసం మరో భారీ ఆఫర్ లకి తెరతీసింది. ఈరోజు నుండి 8వ తేదీ వరకు 'బిగ్ షాపింగ్ డేస్' పేరిట భారీ సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ ఆఫర్ లో భాగంగా మొబైల్ ఫోన్స్, లాప్ టాప్, టీవీ లతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు లభించనుంది. పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయంతో పాటు హెచ్.డీ.ఎఫ్.సీ క్రెడిట్/డెబిట్ కార్డులపై మరో 10 శాతం కూడా అదనంగా డిస్కౌంట్ లభించనుంది.

More Telugu News