Telangana: మేడ్చల్ కు మల్లారెడ్డి, ఖైరతాబాద్ కు దానం... మరో పది మందితో టీఆర్ఎస్ మూడో జాబితా!

  • ఖైరతాబాద్ కు అనుకున్నట్టే దానం
  • మేడ్చల్ కు ఎంపీ మల్లారెడ్డి
  • ఇప్పటివరకూ 117 స్థానాలకు అభ్యర్థుల ఖరారు

తెలంగాణకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే 107 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్, మరో పది నియోజకవర్గాల్లో పోటీ పడేవారిని గత రాత్రి ప్రకటించారు. వారి వివరాలు...
మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి
గోషామహల్ - ప్రేమ్ సింగ్ రాథోడ్
చార్మినార్ - మహమ్మద్ సలావుద్దీన్ లోడి
వరంగల్ తూర్పు - నన్నపనేని నరేందర్
హుజూర్ నగర్ - శానంపూడి సైదిరెడ్డి
వికారాబాద్ - డాక్టర్ మెతుకు ఆనంద్
అంబర్ పేట - కాలేరు వెంకటేష్,
మల్కాజిగిరి - మైనంపల్లి హన్మంతరావు
చొప్పదండి - సొంకె రవిశంకర్
ఖైరతాబాద్ - దానం నాగేందర్

More Telugu News