rafale: రాఫెల్ యుద్ధ విమానం ఫస్ట్ లుక్.. వీడియో చూడండి!

  • వీడియోను విడుదల చేసిన డస్సాల్ట్
  • 36 విమానాల కొనుగోలుకు ఒప్పందం
  • ఒప్పందం వెనుక పెద్ద కుంభకోణం ఉందంటున్న విపక్షాలు

ఫ్రాన్స్ కు చెందిన 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఇండియా కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ రూ. 59,000 కోట్లు. డస్సాల్ట్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. భారత్ లోని రిలయన్స్ డిఫెన్స్ తో కలసి వీటిని తయారు చేయనుంది. అయితే, ఈ ఒప్పందం వెనుక భారీ స్కామ్ ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నింటినీ పక్కన పెడితే... రాఫెల్ విమానం ఫస్ట్ లుక్ వీడియోను డస్సాల్డ్ విడుదల చేసింది. ఫ్రాన్స్ లోని ఎయిర్ బేస్ లో ఈ వీడియోను చిత్రీకరించారు.

More Telugu News