రేపే బెంగళూరుకు చంద్రబాబు.. కర్ణాటక సీఎం కుమారస్వామితో చర్చలు!

- బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏక తాటిపైకి తెచ్చే వ్యూహం
- ఇటీవల ఢిల్లీలో ముఖ్య నేతలను కలిసిన సీఎం
- దేవెగౌడ, కుమారస్వామితో కీలక చర్చలు
నిజానికి ఈ నెల 20 తర్వాత చంద్రబాబు చెన్నై వెళ్లి డీఎంకే చీఫ్ స్టాలిన్‌ను కలుస్తారని, అనంతరం బెంగళూరులో కుమారస్వామితో భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే, అంతలోనే చంద్రబాబు నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. స్టాలిన్‌తో భేటీ వచ్చే వారం ఉండొచ్చని సమాచారం.