oneplus6t: మరో కలర్ వేరియంట్ లో విడుదలైన వన్‌ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్!

  • థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్‌లో లభ్యం
  • గతంలో మిడ్‌నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్ కలర్ లలో విడుదల 
  • ధర సుమారుగా రూ.37,900

వన్ ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్ తాజాగా మరో కలర్ వేరియంట్ లో మార్కెట్లో లభించనుంది. ఇటీవలే మిడ్‌నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్ కలర్ వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ తాజాగా థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్‌లో కూడా లభ్యం కానుంది. దీని ధర సుమారుగా రూ.37,900గా ఉంది.

వన్ ప్లస్ 6టీ ప్రత్యేకతలు:

  • 6. 41" డిస్ప్లే
  • వెనుకభాగంలో రెండు 20/16 మెగాపిక్సల్ కెమెరాలు
  • ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
  • 3700ఏంఏహెచ్ బ్యాటరీ

More Telugu News