Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

విజయవాడలో బంగారం, వెండి ధరలు:

  •  24 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 32,200
  •  22 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 29,900
  •  వెండి కిలో ధర రూ.39,600

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర విజయవాడలో రూ.32,200, విశాఖపట్నంలో రూ.32,780, చెన్నైలో రూ.31,940గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర విజయవాడలో రూ.29,900, విశాఖపట్నంలో రూ.30,150, చెన్నైలో రూ.30,420గా ఉంది. వెండి కిలో ధర విజయవాడలో రూ.39,600, విశాఖపట్నంలో రూ.39,500, చెన్నైలో రూ.41,700 వద్ద ముగిసింది.  

More Telugu News