కన్నా-జగన్- పవన్ ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది!: మంత్రి సోమిరెడ్డి

- పవన్ మోదీ చంకనెక్కినా మాకు అభ్యంతరం లేదు
- రైతులపై దాడికి కేంద్రం క్షమాపణ చెప్పాలి
- రాఫెల్, పెట్రోల్ వాతపై పవన్ మౌనంగా ఎందుకున్నారు
ఢిల్లీలో రైతన్నలపై పోలీసుల చేత లాఠీచార్జీ చేయించడంపై కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ ఎమర్జెన్సీని మించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, తెలంగాణలో జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇలా తమ వ్యతిరేకులు, ప్రతిపక్ష నేతలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.