Chandrababu: చంద్రబాబు పాత్రలో నటించటం నా పూర్వజన్మ సుకృతం: వినోద్ నువ్వుల

  • ‘చంద్రోదయం’ ఫస్ట్ లుక్ విడుదల 
  • అందరి ఆశీర్వాదాల వల్లే ఈ పాత్రలో నేను నటించా
  • ఈ చిత్రంలో అవకాశమిచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిస్తున్న బయోపిక్ ‘చంద్రోదయం’. ఈ బయోపిక్ లో చంద్రబాబునాయుడు పాత్రను నటుడు వినోద్ నువ్వుల పోషిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైన సందర్భంగా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. చంద్రబాబు పాత్రలో తాను నటించడం తన పూర్వజన్మ సుకృతమని, అందరి ఆశీర్వాదాలతో, సహాయ సహకారాలతోనే ఇది తనకు సాధ్యమైందని అనుకుంటున్నానని అంటూ ఓ పోస్ట్ చేశారు.

More Telugu News