‘దేవదాస్’ చిత్రీకరణ పూర్తయింది.. చిత్రయూనిట్ కు థ్యాంక్స్: హీరో నాగార్జున

- దేవదాస్’ చిత్రీకరణ పూర్తయింది
- చాలా అమేజింగ్ గా అనిపించిందన్న నాగ్
- ‘ధన్యవాదాలు నాగార్జున సార్..’ అన్న దర్శకుడు
ఈ ట్వీట్ పై దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య వెంటనే స్పందిస్తూ, ‘ధన్యవాదాలు నాగార్జున సార్. మీతో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా అనిపించింది’ అని ట్వీట్ చేశారు. నాగ్ ట్వీట్ కు హీరో నాని కూడా స్పందించాడు. నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఈ నెల 27న ‘దేవదాస్’ విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ నటించారు.