షారూఖ్, సల్మాన్ లు వియ్యంకులు కావాలి: రాణి ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్య

- షారూఖ్ వ్యాఖ్యాతగా 'దస్ కా దమ్'
- చీఫ్ గెస్టులుగా రాణి ముఖర్జీ, సల్మాన్
- కూతురిని కని అభ్ రామ్ కు ఇవ్వాలన్న రాణి
పెళ్లి చేసుకోకపోయినా సల్మాన్ ఓ కూతురిని కనాలని, ఆమెను షారూఖ్ కుమారుడు అభ్ రామ్ కు ఇచ్చి పెళ్లి చేయాలని సూచించింది. షారూఖ్ తో ప్రేమ సన్నివేశాలు స్వీట్ గా ఉండేవని, సల్మాన్ తో ప్రేమ తనకెంతో ప్రత్యేకమని తాను హీరోయిన్ గా నటించినప్పటి కాలాన్ని గుర్తు చేసుకుంది.