Ramcharan: తేనెటీగల ఫామ్ పక్కనే రామ్ చరణ్ షూటింగ్.. వీడియో షేర్ చేసిన ఉపాసన!

  • బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్‌
  • అజర్‌ బైజాన్‌లో చరణ్‌ తాజా షెడ్యుల్
  • లొకేషన్ వీడియోని షేర్ చేసిన ఉపాసన

బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నటిస్తోన్న తాజా చిత్ర షూటింగ్ ప్రస్తుతం అజర్‌ బైజాన్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో భాగంగా అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తేనెటీగలు ఉండే ఓ ఫామ్ పక్కనే తాజా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తేనెటీగలు చెలరేగి అందరినీ గాయపరిచే ప్రమాదం ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులందరూ తమ పనులని ఎంతో జాగ్రత్తగా చేసుకుపోతున్నారని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశారు.

More Telugu News