కేరళకు కొత్త సమస్య... నీటిలో జంతువుల మూత్రం కలవడంతో 'రాట్ ఫీవర్'!

- దాదాపు 200 మందికి సోకిన వ్యాధి
- ఇంతవరకూ 9 మంది మృతి
- ముందు జాగ్రత్తగా 'డాక్సీ సెలైన్' టాబ్లెట్లు పంచుతున్న అధికారులు
కాగా, అధిక జ్వరంతో పాటు తలనొప్పి, కండరాల నొప్పి, రక్తస్రావం, వాంతులు తదితరాలు ఈ వ్యాధి లక్షణాలని చెప్పారు. ప్రభుత్వం సైతం 'రాట్ ఫీవర్' బాధితుల సంఖ్య పెరుగుతుండటాన్ని గుర్తించి, ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించింది.