నా ఆత్మీయుడు హరికృష్ణ లేడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: చంద్రబాబు

- హరికృష్ణ జయంతి నేడు
- ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు
- హరి స్ఫూర్తిని ముందుకు తీసుకెళతామన్న బాబు
'చైతన్య రథసారథి, నా ఆత్మీయుడు హరికృష్ణ లేరనే చేదు నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈరోజు తన జయంతి సందర్భంగా ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా... టీడీపీ కార్యకర్తల్లో ఆయన నింపిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళతామని మాట ఇస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.